తుపాను బాధితులకు అండ‌గా నిఖిల్‌...

  • IndiaGlitz, [Tuesday,October 16 2018]

యువ హీరోలంద‌రూ కేవ‌లం సినిమాలే కాకుండా స‌మాజ సేవ ప‌ట్ల కూడా త‌మ బాధ్య‌త‌ను గుర్తెరిగి ప‌నిచేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏదైనా ఇబ్బందులు వ‌స్తే వెంట‌నే స్పందిస్తున్నారు. రీసెంట్‌గా తిత‌లీ తుపాను కార‌ణంగా శ్రీకాకుళం జిల్లాలో 165 గ్రామాలకు చెందిన ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌కు గుర‌య్యారు.

విష‌యం తెలిసిన ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, వరుణ్ తేజ్‌, సంపూర్ణేష్ బాబు ఆర్ధిక సాయాన్ని ప్ర‌క‌టించారు. కాగా హీరో నిఖిల్ అయితే ఏకంగా శ్రీకాకుళంలో బాధిత ప్రాంతానికి స్వయంగా చేరుకుని స‌హాయ చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాడు. '2500 కిలోల బియ్యం, పొర్టెబుల్ జ‌న‌రేట‌ర్స్‌, 3000 మందికి తిండికి సిద్ధం చేశా'మ‌ని అన్న నిఖిల్ వారితోనే క‌లిసి రాత్రి బోజ‌నం కూడా చేశాడు.

More News

సుకుమార్‌కి చాలెంజ్ విసిరిన ద‌ర్శ‌కుడు...

కుర్ర ద‌ర్శ‌కుడు.. ఓ సినిమా కూడా విడుద‌ల కాలేదు. చేసిన ఓ సినిమా ఈ నెల 26న విడుద‌ల‌వుతుంది. దాని ఫ‌లితం  ఎలా ఉంటుందో తెలియ‌దు.

'వీర భోగ వసంత రాయ‌లు' ట్రైల‌ర్ విడుద‌ల

క‌ల్ట్ మూవీగా.. నారా రోహిత్‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియా శ‌ర‌న్ వంటి స్టార్స్‌తో తెర‌కెక్కిన చిత్రం 'వీర భోగ వ‌సంత రాయులు'.

అన్ని అబ‌ద్ధాలే.. సిద్ధ‌మే: వైర‌ముత్తు

మీ టూ ఉద్య‌మం బాలీవుడ్‌లో త‌నుశ్రీ దత్తా స్టార్ట్ చేసింది. ప‌లువురు మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు.

ధన్‌శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం1 చిత్రం ప్రారంభం

ధన్‌శ్రీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్.ఎస్. మూర్తి స్వీయ దర్శకత్వంలో.. అల్లు వంశీ, షిప్రాగౌర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

అక్టోబ‌ర్ 17న వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం 9000 KMPH టీజ‌ర్ విడుద‌ల‌.. 

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న అంత‌రిక్షం 9000 KMPH టీజ‌ర్ అక్టోబ‌ర్ 17న విడుద‌ల కానుంది. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి స్పేస్ నేప‌థ్యం ఉన్న సినిమా ఇదే కావ‌డం విశేషం.