నిఖిల్ 'కేశవ' రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Saturday,February 18 2017]

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది. రీసంట్‌గా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న నిఖిల్ తాజా చిత్రం 'కేశవ'ను అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తుంది. 'స్వామి రారా' వంటి హిట్ తర్వాత సుధీర్ వర్మ - నిఖిల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.

పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల‌కు సంబంధించిన వివ‌రాలు కూడా తెలుస్తాయి. నిణిల్ స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

బన్నిని అడ్డుకున్న స్థానికులు..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ఫై దిల్రాజు నిర్మిస్తున్న చిత్రం డి.జె. దువ్వాడ జగన్నాథమ్. ప్రస్తుతం ఈ సినిమా కర్ణాటకలో చిత్రీకరణను జరుపుకుంటుంది.

పోలీసుల కోసం స్పెషల్ షోస్..

పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ తో సూర్య,హరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం సింగం 3.

'ఓ పిల్లా నీ వల్లా' ఆడియో విడుదల

కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం.

సురేష్ బాబు ఆసక్తిగా ఉన్నాడు...

అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి మనం వంటి మల్టీస్టారర్తో సక్సెస్ కొట్టారు. అక్కినేని ఫ్యామిలీ తర్వాత మూడు తరాల హీరోలు సినిమా రంగంకే అంకితమైన ఫ్యామిలీ దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ.

సెన్సార్ కు సిద్ధమైన 'నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్'

శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రిమ్మలపూడి వీరగంగాధర్ నిర్మిస్తున్న చిత్రం 'నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్'.