జూన్ నుండి నిఖిల్ సినిమా..

  • IndiaGlitz, [Tuesday,April 18 2017]

స్వామిరారా, కార్తికేయ‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా అంటూ వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో 'కేశ‌వ' చిత్రంతో సంద‌డి చేయ‌బోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నిఖిల్ ఓ క‌న్న‌డ చిత్రం రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు. 'కిర్రిక్ పార్టీ' అనే క‌న్న‌డ హిట్ చిత్రంను తెలుగులో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపొందించ‌నున్నారు.

ఈ సినిమాను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడనేది క‌న్‌ఫర్మ్ అయ్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మం ఏంటంటే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు చంద మొండేటి డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తాడ‌ట. జూన్ నుండి సినిమా సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది.

More News

లాస్ట్ వర్కింగ్ డే అన్న రాజమౌళి

ఎట్టకేలకు బాహుబలి పూర్తయ్యింది. తెలుగులో సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు అన్నీ మార్గాలు క్లియర్ అయినట్లే. ఇదే విషయాన్ని దర్శకు ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలియజేశారు.

నాని విడుదల చేసిన 'అమీ తుమీ' టీజర్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ" టీజర్ ను నిన్న సాయంత్రం చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.

అజిత్ టీజర్ డేట్..

తమిళ స్టార్ అజిత్ ఇప్పుడు డైరెక్టర్ శివతో వరుసగా చేస్తున్న నాలుగో సినిమా 'వివేకం'.

రెజీనా బాలీవుడ్ సినిమా ఆగిపోయిందా..?

సాధారణంగా దక్షిణాదిన నటించే హీరోయిన్స్ కు ఉత్తరాదిన మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది.

పవన్ ఆసక్తికరమైన టైటిల్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న