నిఖిల్ మూవీ శాటిలైట్ హక్కులను సొంతం

  • IndiaGlitz, [Saturday,November 19 2016]

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడుగా టైగ‌ర్ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం 'ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా'. ఈ సినిమా న‌వంబర్ 18న విడుద‌లై హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్ గ‌త చిత్రం శంక‌రాభర‌ణం ప్లాప్ కావ‌డంతో నిఖిల్ వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ ప‌డ్డ‌ట్ట‌య్యింది. అయితే ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా పెద్ద హిట్ కావ‌డంతో నిఖిల్ మ‌ళ్లీ గాడిన ప‌డ్డ‌ట్ట‌య్యింది.

లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను మా టీవీ మూడు కోట్ల రూపాయ‌ల‌కు కోనుగోలు చేయ‌డానికి ఒప్పందం కుదుర్చుకుంద‌ట‌. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా శాటిలైట్ హ‌క్కుల విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉండిపోయింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో మా టీవీ యాజ‌మాన్యం మూడు కోట్ల‌కు సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంటున్నార‌ట‌.

More News

నవంబర్ 20 నుండి రెగ్యులర్ షూటింగ్ లో బోయపాటి శ్రీను, బెల్లంకొండసాయి శ్రీనివాస్ సినిమా

భద్ర,తులసి,సింహా,లెజెండ్,సరైనోడు వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తొలి చిత్రం అల్లుడు శీనుతో

ఒకే హీరోయిన్ తో అఖిల్ - నితిన్..!

అఖిల్ - నితిన్...ఈ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అనే విష‌యం తెలిసిందే. అఖిల్ రెండో సినిమాను మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.

మహేష్ - మురుగుదాస్ టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

రామ్ చరణ్ కి ప్రతిష్ఠాత్మక పురస్కారం

సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి,విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ..

డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో నాని - కీర్తిల లోక‌ల్ సెల్ఫీ 1

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కిస్తున్నారు.