నిఖిల్ సినిమా కొత్త టైటిల్ ఇదే...

  • IndiaGlitz, [Saturday,May 21 2016]

శంక‌రాభ‌ర‌ణం సినిమా త‌ర్వాత నిఖిల్ హీరోగా టైగ‌ర్ ఫేమ్ ఆనంద్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. మేఘన ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటి వరకు 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి అమల' అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఎక్కడికి పోతావు చిన్నవాడా…' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఈ టైటిల్ ను అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మబలం చిత్రంలోని సాంగ్ పల్లవి నుండి తీసుకున్నారు.

More News

త్రిష నాయ‌కి విడుద‌ల తేదీ ఖ‌రారు..

త్రిష తొలిసారి న‌టించిన హ‌ర్ర‌ర్ మూవీ నాయ‌కి. ఈ చిత్రాన్ని గోవి ద‌ర్శ‌క‌త్వంలో గిరిధ‌ర్ నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష కు జంట‌గా గ‌ణేష్ వెంక‌ట్రామ్ న‌టించారు.

జ‌న‌తా గ్యారేజ్ క్యాప్ష‌న్ మారింది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం  మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై రూపొందుతుంది.

బ్ర‌హ్మోత్స‌వం చిత్రం చాలా చాలా బాగుంది - సూప‌ర్ స్టార్ కృష్ణ‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా, కాజ‌ల్, స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్స్ గా పి.వి.పి సినిమా - ఎం.బి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో పెర‌ల్ వి. పొట్లూరి, ప‌ర‌మ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన యూత్ ఫుల్ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ బ్ర‌హ్మోత్స‌వం.

నాగఅన్వేష్ కి జోడిగా హెబ్బాపటేల్

వినవయ్యా రామయ్య ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమా పనులు శరవేగంగా జరుతున్నాయి. సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా రాజమౌళి శిష్యుడు 'బాహుబలి' పళని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ ఫ‌స్ట్ లుక్ పై కామెంట్ చేసిన బ‌న్ని

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఒక రోజు ముందుగా జ‌న‌తా గ్యారేజ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.