close
Choose your channels

కుక్కలు ఎంత మొరిగినా.. మహా శిఖరం తలతిప్పి కూడా చూడదు: నిఖిల్

Wednesday, July 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కుక్కలు ఎంత మొరిగినా.. మహా శిఖరం తలతిప్పి కూడా చూడదు: నిఖిల్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవన్ కల్యాణ్‌ జీవిత కథను ‘పవర్ స్టార్’ అనే టైటిల్‌తో రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. కంప్లీట్‌గా ట్రైలర్ మొత్తం పవన్‌ను విమర్శిస్తున్నట్టుగానే ఉంది. పవన్ జీవితంలోని ముఖ్యమైన సన్నివేశాలతో ఆర్జీవీ ‘పవర్ స్టార్’ను రూపొందించినట్టు తెలుస్తోంది. ట్రైలర్‌ను చూసిన హీరో నిఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కుక్కలు ఎంత మొరిగినా.. మహా శిఖరం తలతిప్పి కూడా చూడదంటూ సెటైర్ విసిరారు. ‘‘శిఖరంని చూసి కుక్కలు ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తలతిప్పి కూడా చూడదు. మీకు అర్థమైందిగా..’’ అని నిఖిల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.