నిఖిల్ కి పోటీగా వస్తున్నసూర్య...

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

నిఖిల్ న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు నంద‌న‌వ‌న‌మ్ తెర‌కెక్కించారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ ఈ చిత్రానికి క‌థ‌-క‌థ‌నం-మాట‌లు అందించ‌డంతో పాటు చిత్ర సమ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. ఈ చిత్రంలో అంజ‌లి ఓ ముఖ్య పాత్ర‌లో నటించింది. ఈ సినిమాని డిసెంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్నారు. శంక‌రాభ‌ర‌ణం సోలోగా రిలీజ్ అవుతుంది అనుకున్నారు. ఇంత‌లో త‌మిళ హీరో సూర్య న‌టించిన మేము చిత్రాన్నికూడా డిసెంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సూర్య‌, అమ‌లాపాల్ జంట‌గా న‌టించిన మేము చిత్రాన్ని త‌మిళ్ లో ప‌సంగ 2 టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. సోలో రిలీజ్ అనుకున్న శంక‌రాభ‌ర‌ణం టీమ్ కి మేము రిలీజ్ ఒక షాక్ అనే చెప్పాలి. మ‌రి.. శంక‌రాభ‌ర‌ణం, మేము.. ఈ రెండు చిత్రాల్లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో తెలియాలంటే డిసెంబ‌ర్ 4 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్న మంచు హీరో..

రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు మంచు హీరో మనోజ్. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ ఎటాక్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది.

నారా రోహిత్ కొత్త చిత్రం 'కథలో రాజకుమారి' !

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ..ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం కథలో రాజకుమారి త్వరలో ప్రారంభం కానుంది.

గోపీచంద్ డైరెక్టర్ తో రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

తమన్నా డబుల్ హ్యాట్రిక్

మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా అలరిస్తూనే..

నయనకి వెంకీ అయితేనే బెస్టా?

తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని తారగా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు విషయానికి వస్తే.. నిన్నటి తరం టాప్ 4 హీరోలలో.. చిరంజీవి మినహా మిగిలిన ముగ్గురు అగ్ర కథానాయకులతోనూ జోడీకట్టిందీ సుందరి.