నానితో నిఖిల్‌...

  • IndiaGlitz, [Thursday,November 22 2018]

వ‌రుస ఎనిమిది విజ‌యాలు సాధించిన నేచుర‌ల్ స్టార్ నానికి కృష్ణార్జున యుద్ధం కాస్త బ్రేక్ వేసింది. త‌ర్వాత నాగార్జున‌తో నాని క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ కూడా నిరాశ‌నే మిగిల్చింది. ప్ర్ర‌స్తుతం నాని గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాని .. త‌న‌కు హీరోగా 'అష్టాచ‌మ్మా'తో లైఫ్ ఇవ్వ‌డ‌మే కాకుండా 'జెంటిల్‌మ‌న్' వంటి హిట్ మూవీని ఇచ్చిన డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

ఇదొక మ‌ల్టీస్టార‌ర్ అని స‌మాచారం. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇంద్ర‌గంటికి ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌బోయే మ‌రో హీరో కూడా దొరికేశాడ‌ని స‌మాచారం. ఆ హీరో ఎవ‌రో కాదు. నిఖిల్‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రిలో స్టార్ చేయ‌డానికి ఇంద్ర‌గంటి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

More News

ప్రభాస్‌ రికార్డ్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఇప్పుడు తన సాహో సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. కాగా రీసెంట్‌గా ప్రభాస్‌ ఓ రికార్డును క్రియేట్‌ చేశాడు.

లక్కీ డైరెక్టర్‌తో మరోసారి

యాక్షన్‌ హీరో ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో గోపీచంద్‌ ఇప్పుడు ఏ సినిమా చేయాలనే దానిపై ఓ క్లారిటీ తెచ్చుకున్నాడు.

య‌న్‌.టి.ఆర్ టీజ‌ర్ ఎప్పుడంటే...?

ప్ర‌స్తుతం ఉన్న సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటూ రోజుకోరీతిలో వార్త‌ల్లో నిలుస్తున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఇది.

రంగు నా కెరియర్ లో గుర్తండిపోయే  సినిమా... తనీష్

న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా

4డీ ట‌క్నాల‌జీ.. 120 కెమెరాలు..

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌'. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు.