'నిర్మలా కాన్వెంట్ ' రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మల కాన్వెంట్‌స‌. ఈచిత్రంలో నాగార్జున స్పెష‌ల్ అప్పియ‌రెన్స్‌లో క‌న‌ప‌డ‌తారు. టీనేజ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున ఓ పాట పాడ‌టం విశేషం. ఆ పాట‌కు మంచి స్పంద‌న కూడా వ‌స్తుంది. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల చేస్తున్నారు.

More News

సాహసం శ్వాసగా సాగిపోలో వెళ్లిపోమాకే...సాంగ్ టీజర్ రిలీజ్..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నరొమాంటిక్ థ్రిల్లర్ మూవీ సాహసం శ్వాసగా సాగిపో.

తెలుగువారి కోసం ఇళయరాజా, ప్రకాశ్ రాజ్

మేస్ట్రో ఇళయరాజా పాటలంటే చెవి కోసుకోని తెలుగువారు ఉండరు.

నీరాజనం ఆడియో విడుదల

మగేష్,సభ్యసాచి,కారుణ్య,సన షాలిని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం నీరాజనం.

రవితేజ మూవీ టైటిల్ ఇదే..!

మాస్ మహరాజా రవితేజ... సర్ధార్ డైరెక్టర్ బాబీకి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా బాబీ స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్నారు. రవితేజ, బాబీ కాంబినేషన్లో రూపొందే చిత్రాన్ని చుట్టాలబ్బాయి చిత్ర నిర్మాతలు నిర్మించనున్నారు.

పవర్ స్టార్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసిన శరత్ మరార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ నిరాశ పరచడంతో ఈసారి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ ఫుల్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు.