జూలై 15న విడుదలవుతున్న 'నిన్నే కోరుకుంటా'

  • IndiaGlitz, [Sunday,July 10 2016]

శుభకరి క్రియేషన్స్‌ పతాకంపై సందీప్‌, విజయ్‌భాస్కర్‌, ఆనంద్‌, పూజిత, సారిక‌ మొదలగువారు ప్రధాన తారాగణంగా గణమురళి దర్శకత్వంలో నిర్మాత మరిపి విద్యాసాగర్‌ నిర్మించిన చిత్రం నిన్నే కోరుకుంటా'. సెన్నార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 15న విడుద‌ల కానుంది.
ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత మరిపి విద్యాసాగర్‌(వినయ్‌) మాట్లాడుతూ - ఇదొక రొమాంటిక్‌ కామెడీ మూవీ. సినిమా అంతా ప్రేక్షకుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తూనే నేటి యువతీ యువకుల మనస్థత్వాలను ఈ చిత్రం ప్రెజెంట్ చేస్తుంది. ఆర్టిస్ట్‌లు, టెక్నిషియ‌న్స్ అందరూ సినిమాకోసం ఎంతగానో సహకరించారు. దర్శకుడు గణమురళి చెప్పినదానికంటే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ జూలై 15న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
సందీప్‌, విజయ్‌భాస్కర్‌, ఆనంద్‌, పూజిత, సారిక‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, సుమ‌న్ శెట్టి, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, ప్రదీప్‌, సత్యం రాజేష్‌, సుమన్‌శెట్టి, కొండవలస, సంజన, అంబటి శ్రీను, మొదలగువారు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాష్‌, మాధవ్‌, పాటలు: పోతుల రవికిరణ్‌, కులశేఖర్‌, సంగీతం: ప్రణవ్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాత: మరిపి విద్యాసాగర్‌(వినయ్‌), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గణమురళి.

More News

చందమామరావే (అదిరాదు...వీడుమారడు) మెదటి సాంగ్ విడుదల

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రం చందమామ రావే.అది రాదు..వీడు మారడు అనేది క్యాప్షన్.

'మిస్టర్' ఆగిపోలేదు...

మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్,శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'మిస్టర్'.

జర్నలిస్ట్ పాత్రలో శృతిహాసన్....

సూర్య,హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు.

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న మంచు లక్ష్మీ ప్రసన్న 'లక్ష్మీ బాంబ్'

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న కొత్త చిత్రం లక్ష్మీ బాంబ్.

రజనీకాంత్ దెబ్బ స్పీల్ బర్గ్ కు కూడా తగిలింది...

హాలీవుడ్ డైరెక్టర్,ఆస్కార్ అవార్డ్ విన్నర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన చిత్రం బి.ఎఫ్.జి ఈ చిత్రానికి తెలుగులో జగపతిబాబు వాయిస్ అందించడం విశేషం.