నిర్మ‌లా కాన్వెంట్ ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా, శ్రేయా శ‌ర్మ‌ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ నిర్మల కాన్వెంట్ చిత్రాన్ని నిర్మిస్తుంది. జి.నాగ కోటేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈచిత్రంలో కింగ్ నాగార్జున స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఈ చిత్రానికి ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. కోటి త‌న‌యుడు సాలూరి రోష‌న్ సంగీతం అందించిన నిర్మ‌లా కాన్వెంట్ ఆడియోను ఈనెల 8న రిలీజ్ చేయ‌నున్నారు. ఎన్ క‌న్వెన్ష‌న్ లో సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్మ‌లా కాన్వెంట్ ఆడియోను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నిర్మ‌లా కాన్వెంట్ సినిమాను సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల చేస్తున్నారు.

More News

పూరిఇజం ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

జో అచ్యుతానంద‌లో గెస్ట్ రోల్ చేస్తున్న యువ హీరో..!

నారా రోహిత్‌, నాగ‌శౌర్య, రెజీనా హీరో హీరోయ‌న్ గా అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వారాహిచ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద‌`. ట్ర‌యింగిల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న మ‌న ఊరి రామాయ‌ణం..!

జాతీయ ఉత్తమనటుడు   ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన‌ ద్విభాషా చిత్రం  మన ఊరి రామాయణం.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వి, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో  ఇదొల్లె రామాయణ అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు.

సిక్కింలో 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

ఇజం టీజ‌ర్ వ‌చ్చేస్తుంది..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.