చైతుతో నితిన్ హీరోయిన్...

  • IndiaGlitz, [Wednesday,September 13 2017]

అక్కినేని నాగ‌చైత‌న్యకు రీసెంట్‌గా విడుద‌లైన యుద్ధం శ‌ర‌ణం చిత్రంతో షాక్ త‌గిలింది. కొత్త‌గా ట్రై చేసి ఫ‌లితం అందుకుందామ‌ని ప్ర‌య‌త్నించి మ‌రోసారి దెబ్బ‌తిన్నాడు. చైత‌న్య త‌న త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పుడు చైత‌న్య రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య‌సాచితో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం మారుతి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా హీరోయిన్‌ను ఎంపిక చేసేసుకున్నార‌ట‌. ఫిలింన‌గ‌ర్‌లో విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. లై సినిమా త‌ర్వాత నితిన్ హీరోగా త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్మిస్తున్న చిత్రంలో మేఘా ఆకాష్ న‌టిస్తుంది. దీంతో పాటు ఇప్పుడు చైత‌న్య‌తో అవ‌కాశం అందుకుంది.

More News

జిబ్రాన్..రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు

రన్ రాజా రన్ చిత్రం పాటలు వినగానే..శ్రోతలకు ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది.

అఖిల్ సినిమాలో మరో హీరోయిన్...

ఇప్పుడు అక్కినేని అఖిల్ నటిస్తున్న ద్వితీయ చిత్రం 'హలో'.

తేజ హీరోయిన్ కి కలిసొస్తాయా?

సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందిన 2012 నాటి చిత్రం నీకు నాకు.

నాగ‌చైత‌న్య‌.. సేమ్ టు సేమ్‌

రెండు వ‌రుస సంవ‌త్స‌రాల్లో ఒకేలాంటి ప‌రిస్థితులను చ‌విచూశాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. గ‌తేడాది నాగ‌చైత‌న్య హీరోగా రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి.

'స్పైడర్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ తేదీ ఖరారు

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌.సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'.