ద్విభాషా చిత్రంలో నితిన్...

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

యూనివ‌ర్స‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు రాజ‌కీయాల్లో బిజీ కావ‌డం వ‌ల్ల‌.. చిత్ర నిర్మాణం ప‌ట్ల ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. రాజ్ కుమ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ‌ విష‌యాన్ని క‌మ‌ల్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో విక్ర‌మ్‌తో పాటు తెలుగు చిత్ర సీమ‌కు చెందిన హీరో నితిన్ కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఫ్రెంచ్ సినిమాకు ఇది రీమేక్ చిత్రంగా తెరకెక్క‌నుంది. చీక‌టి రాజ్యం ఫేమ్ రాజేష్ ఎం.సెల్వ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభం కానున్నాయి.

More News

నితిన్ తో ఛలో అంటున్న దర్శకుడు...

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల.

మార్చి 9న 'కోటికొక్కడు'

'ఈగ' ఫేమ్‌ సుదీప్‌ హీరోగా నిత్యమీనన్‌ హీరోయిన్‌గా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో కన్నడ, తమిళ్‌ భాషల్లో రూపొందిన చిత్రం 'కోటిగొబ్బ-2'. ఈ చిత్రం ఇటీవల రిలీజై సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి 120 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది.

19 గంటల్లోనే10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన 'ది విజన్ ఆఫ్ భరత్'

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో

సంజ‌య్ ద‌త్‌ను షాక్‌కు గురి చేసిన అభిమాని...

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ను ఓ అభిమాని చ‌ర్య షాక్‌కి గురి చేసింది. చివ‌ర‌కు ఆ అభిమాని చ‌నిపోయి ఉండ‌టం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన నిషా త్రిపాఠి అనే మ‌హిళ త‌న ఆస్థినంత‌టినీ సంజ‌య్ ద‌త్ పేరిట రాసి చ‌నిపోయింది.

బన్ని నిర్మాతగా మారుతున్నాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నిర్మాత గా మారుతున్నాడా?