ఆ క్ల‌బ్ లో చేరిన నితిన్

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

నితిన్, స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించిన అ ఆ చిత్రం నేటికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బడుతోంది. జూన్ నెల‌లో సాధార‌ణంగా పెద్ద సినిమాల‌ను రిలీజ్ చేయ‌రు. ఎందుకంటే...స్కూల్లు.. కాలేజీలు ఓపెన్ చేస్తారు క‌నుక క‌లెక్ష‌న్స్ అంత‌గా ఉండ‌వు.

అయితే...జూన్ లో సినిమా రిలీజ్ చేస్తే క‌లెక్ష‌న్స్ ఉండ‌వు అనేదాన్ని బ్రేక్ చేస్తూ ఆన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అ ఆ. తెలుగు ఆడియ‌న్స్ కి మ‌న నేటివిటీని గుర్తు చేసేలా మాట‌ల మాంత్రికుడు అద్భుతంగా అ ఆ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నితిన్ కెరీర్ కి బిగ్ ట‌ర్నింగ్ పాయింట్ గా నిలిచిన అ ఆ తాజాగా 50 కోట్ల క్ల‌బ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేయ‌డం విశేషం.

More News

మేము చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం - నిర్మాత‌ జూల‌కంటి మ‌ధుసూద‌న్ రెడ్డి

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన "పసంగ-2" తెలుగులో "మేము" పేరుతో ఈనెల 8న విడుదలవుతోంది.

జూనియ‌ర్ కుప్ప‌న్న ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన మోహ‌న్ బాబు

న‌టి, నిర్మాత‌, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా పేరొందిన మంచుల‌క్ష్మి అన్ని రంగాల్లోనూ త‌న‌దైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు చూసినా ల‌క్ష్మి నే క‌నిపిస్తుంది, త‌న భ‌ర్త ఎక్కువ‌గా ఎక్క‌డా క‌నిపించ‌డు అనుకునే వాళ్ల కోస‌మో ఏమో... సాఫ్ట్ వేర్ గా స్థిర‌ప‌డిన ల‌క్ష్మి భ‌ర్త ఆనంద్ ఇప్పుడు హోటల్ రంగంలో అడుగుపెట్టి, అంద‌రి కంటా ప‌డుత

ఐదేళ్ల తర్వాత న్యూ బిగినింగ్ అంటున్న నాయిక...

ఐదేళ్ల తర్వాత న్యూ బిగినింగ్ అంటున్న నాయిక ఎవరో కాదు అందాల నాయిక అంజలి.షాపింగ్ మాల్,జర్నీ,సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు,గీతాంజలి,డిక్టేటర్...

A సర్టిఫికేట్ తో 300 దియోటర్స్ లో రష్మి గౌతమ్ సినిమా రేపే విడుదల

'గుంటూరు టాకీస్'లాంటి సూపర్డూపర్ హిట్ చిత్రంతో యువత హ్రుదయాల్లో పర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న రష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్రదానపాత్రలో నటించిన చిత్రం 'అంతం'.

బన్ని, హరీష్ శంకర్ ఇద్దరికీ ఆమే కావాలట...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు బ్లాక్ బష్టర్ తర్వాత హరీష్ శంకర్ తో మూవీ చేయనున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.