ఇమేజ్‌ని ప‌క్క‌న‌పెట్టిన హీరో

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్ కోసం నా ఇమేజ్‌ని కూడా ప‌క్క‌న‌పెట్టేశాను. కేవ‌లం కంటెంట్‌ని మాత్ర‌మే న‌మ్ముకుని ఈ సినిమా చేశాను. ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను ఆద‌రిస్తే భ‌విష్య‌త్తులోనూ త‌ప్ప‌క ఇలాంటి సినిమాల‌ను చేస్తాను. ఈ సినిమా క‌థ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది'' అని చెప్పుకొచ్చాడు నితిన్‌.

ఆయ‌న హీరోగా న‌టించిన కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్ ఈ నెల 17న విడుద‌ల కానుంది. గౌత‌మ్ మీన‌న్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేమ్ సాయి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌డం కోసం శ‌నివారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గౌత‌మ్ మీన‌న్ మాట్లాడుతూ ''నితిన్ నాకు చాలా బాగా స‌పోర్ట్ చేశాడు. ఈ సినిమా మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంది. ప్రేమ్‌సాయి సినిమాను గ్రిప్పింగ్ గా తెర‌కెక్కించాడు. ఈ సినిమాను ప్ర‌స్తుతం తెలుగులో మాత్ర‌మే తెర‌కెక్కిస్తున్నాం. త‌మిళంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌రైన తేదీ కుద‌ర‌లేదు'' అని అన్నారు.

More News

అఖిల్ ఆడియో వేదిక‌

నేను విజ‌య‌వాడ నుంచి లాంఛ్ అయితే మీకేమైనా అభ్యంత‌ర‌మా?` అని అడిగి అభిమానుల‌ను ఉర్రూత‌లూగించిన అక్కినేని అంద‌గాడు అఖిల్‌.

ర‌జ‌నీ జోక‌ర్ కాద‌ట

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు.

అమ‌ల‌కి నాగ్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్..?

శ్రీమ‌తి అమ‌ల పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున శ్రీమ‌తి అమ‌ల‌కి బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.

సుదీప్ డైవ‌ర్స్

ఈగ సినిమాతో తెలుగులో త‌న న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన సుదీప్ త‌న 14 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి ప‌లికారు.

న‌వంబ‌ర్ నుంచి సింగం3

సింగం3 షూటింగ్ న‌వంబ‌ర్ నుంచి మొద‌లుకానుంది. య‌ముడు, సింగం2 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌రి ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.