సారీ చెప్పి సర్దుకున్న నితిన్....

  • IndiaGlitz, [Monday,February 06 2017]

అఆ సక్సెస్ త‌ర్వాత హీరో నితిన్ ఇప్పుడు హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా చేస్తున్నాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టించ‌డానికి సిద్ధ‌మవుతున్నాడు. బెసిక్‌గా ప‌వ‌న్‌కు వీరాభిమాని అయిన నితిన్..ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు టీజ‌ర్ చూసి ఆనందంప‌డి, ఆ ఆనందంతో రాయుడులు ఎంతో మంది ఉన్నా కాట‌మ‌రాయుడు ఒక్క‌డే ఉంటాడు అని పోస్ట్ చేశాడు. అయితే గ‌తంలో రాయుడు పేరుతో సినిమాలు చేసిన హీరోల అభిమానుల నుండి వ్య‌తిరేక‌త ఎదురుకావ‌డంతో త‌న‌కు ఎవ‌రినీ అవ‌మానించే ఉద్దేశం లేద‌ని, సీనియ‌ర్ స్టార్స్ అభిమానులు హర్ట్ అయ్యిఉంటే వారికి సారి అంటూ సారీ చెప్పి త‌న ట్వీట్‌ను డిలీట్ చేశాడు.

More News

'కబాలి' ఫైట్ మాస్టర్స్ డైరక్షన్ లో సందీప్ కిషన్ యాక్షన్

కమర్షియల్ చిత్రాలతో విజయాల్ని అందుకుంటున్న సందీప్ కిషన్ హీరోగా,కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న మెహరీన్ హీరోయిన్ గా 'లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్'

శ్రీవల్లి కి సూపర్ రెస్పాన్స్

రజత్,మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా,రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై,

హాఫ్ మిలియన్ మార్కు సాధించిన నాని....

నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో

ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

రవితేజ మరో సినిమా మొదలు కానుంది...

మాస్ మహారాజా రవితేజ...ఇడియట్ నుండి బెంగాల్ టైగర్ వరకు తనకే సొంతమైన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్,