నితిన్ రోల్ తెలిసిపోయింది...

  • IndiaGlitz, [Friday,November 06 2015]

ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా సినిమాలను చేస్తున్న నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రసుతం సినిమా నితిన్ అఖిల్ సినిమాను రిలీజ్ చేయడంలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమానే కాకుండా నితిన్ నాగచైతన్య హీరోగా రూపొందనున్న ప్రేమమ్' రీమేక్ మజ్ను'లో కీలకపాత్రలో కనిపించనున్నాడనే సంగతి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో నితిన్ శ్రుతి హాసన్ కు బాయ్ ప్రెండ్ రోల్ చేస్తున్నాడట. మరి దర్శకుడు నితిన్, శ్రుతిని ఎలా ప్రెజంట్ చేయబోతున్నాడో చూడాల్సిందే

More News

రానాతో సొట్టబుగ్గల సొగసరి...

టాలీవుడ్ హంక్ రానా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం,బాలీవుడ్ లో కూడా మంచి నేమ్ సంపాదించుకున్నాడు.బాహుబలితో ఈ నేమ్ మరింత బలపడింది.

దిల్ రాజు చేతిలో కుమారి 21 ఎఫ్...

డైరెక్టర్ సుకుమార్...నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21ఎఫ్.ఈ చిత్రంలో రాజ్ తరుణ్,హేబా పటేల్ జంటగా నటిస్తున్నారు.

రోబో 2 టైటిల్ మారుస్తున్న శంకర్..

సూపర్ స్టార్ రజనీకాంత్,గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన రోబో చిత్రం ఎంతటి సంచలనం స్రుష్టించిందో తెలిసిందే.ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖిల్'

అక్కినేని అఖిల్ హీరోగా సుధాకర్ రెడ్డి,నితిన్ కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందించిన చిత్రం ‘అఖిల్’.కమర్షియల్ ఎంటర్ టైనర్ స్పెషలిస్ట్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

రజనీ కబాలి కథ ఇదే..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కబాలి.ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తుంది.ఈ చిత్రం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటుంది.