నందినితో నితిన్....

  • IndiaGlitz, [Friday,May 13 2016]

అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే చిత్రాల సక్సెస్ తర్వాత నందినీ రెడ్డి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని నితిన్ తో తెరకెక్కించాలని నందినీ రెడ్డి రీసెంట్ గా హీరో నితిన్ ను కలిసి లైన్ వినిపించిందట. నితిన్ కు కూడా లైన్ నచ్చడంతో బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయమని నందినీ రెడ్డిని కోరాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరితే నందినీ రెడ్డి ఈసారి నితిన్ తో సినిమా చేయడం ఖాయమవుతుంది. రొమాంటిక్ కామెడి కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతుందట.

More News

ఎన్టీఆర్ తో సమంత అంటే..అంతేనా?

ఎన్టీఆర్ తో ఎక్కువ చిత్రాలు చేసిన కథానాయిక ఎవరు? అంటే దీనికి సమాధానం ఠక్కున వస్తుంది సమంత అని.

వారి బాటలోనే విక్రమ్ వెళుతున్నాడా?

ప్రస్తుతానికి తెలుగులో ఆ ట్రెండ్ లేదు కానీ..తమిళంలో ఓ ట్రెండ్ కొనసాగుతోంది.అదేమిటంటే..

అభిషేక్ పిక్చర్స్ చేతిలో 'కబాలి'...

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పారంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కబాలి’.

శ్రుతికి సీన్ రివర్సయిందా?

శ్రుతి హాసన్..తెలుగు,తమిళ్,హిందీ సినిమాలతో త్రిభాషా నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్.అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

'24' బాటలో 'కబాలి'

తమిళ అగ్ర కథానాయకులకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.