ట్రాఫిక్‌కు భయపడ్డ నితిన్ ఏం చేశాడంటే!!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నితిన్ తన కొత్త సినిమా `భీష్మ` చిత్రీకరణను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తొలి రోజు చిత్రీకరణ ముగిసిందో లేదో .. కానీ కొత్త సమస్య స్టార్ట్ అయ్యింది నితిన్‌కి. ఇంతకు నితిన్ ఫేస్ చేసిన సమస్యేంటో తెలుసా!. ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్‌ను దాటుకుని ఇంటికి చేరుకోవడానికి కారు కంటే మెట్రో రైలు బెటర్ అనుకుని దాంట్లో ప్రయాణం మొదలు పెట్టాడు. మెట్రోలో తీసుకున్న ఫోటోలను నితిన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అభిమానులు కూడా నితిన్‌తో సెల్ఫీలు దిగారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.