నాని హీరోయిన్ తో నితిన్...

  • IndiaGlitz, [Wednesday,April 12 2017]

నితిన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'లై'. 14 రీల్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా త‌ర్వాత నితిన్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ సంయుక్తంగా నిర్మించ‌బోయే సినిమాలో హీరోగా న‌టించ‌బోతున్నాడు.

ర‌చ‌యిత‌, డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టించ‌బోతుంద‌ట‌. మెహ‌రీన్ ప్ర‌స్తుతం ర‌వితేజతో రాజా ది గ్రేట్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌తో జ‌వాన్ సినిమాల్లో న‌టిస్తుంది.

More News

నాని దర్శకుడితో అల్లుడు శీను..

హీరో నాని రీసెంట్ హిట్ `నేను లోకల్`. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేశాడు. అంతకు ముందు రాజ్ తరుణ్తో సినిమా చూపిస్తమావ సక్సెస్ను సాధించాడు త్రినాథరావు నక్కిన, ఈ డైరెక్టర్తో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వర్క్ చేయబోతున్నాడట.

ఫ్యానీ రేటు నాని సినిమా థియేట్రికల్ రైట్స్...

వరుస సక్సెస్లను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు డివివి దానయ్య నిర్మాత శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న `నిన్ను కోరి` చిత్రంలో నటిస్తున్నాడు.

స్కూలు కెళుతున్నట్లుంది అంటున్న ఖుష్బూ

తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఖుష్బూ సుపరిచితమే..కాలక్రమేణ తమిళ ప్రేక్షకులకు దగ్గరై గుడి కట్టించుకునే రేంజ్ అభిమానులను సంపాదించుకుంది. అడపా దడపా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉంది. రీసెంట్గా పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాలో ఖుష్బూ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమైన 'లంక'

టెలిపతీ నేపథ్యంలో రూపొందిన సైంటిఫిక్ థ్రిల్లర్ 'లంక'.సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో

తమిళ 'క్వీన్' ఆగిపోయింది...

బాలీవుడ్ లో కంగనారనౌత్ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం 'క్వీన్'.