నిన్న సమంత - నేడు నిత్యా

  • IndiaGlitz, [Wednesday,August 03 2016]

నిన్న స‌మంత - నేడు నిత్యా..! అస‌లు విష‌యం ఏమిటి అనుకుంటున్నారా..? స‌మంత‌, నిత్యామీన‌న్ ఇద్ద‌రూ.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో న‌టిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.
ప్ర‌స్తుతం ఈ చిత్రం కోసం కేర‌ళ‌లో ఎన్టీఆర్, స‌మంత పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. కేర‌ళ‌లోని షూటింగ్ స్పాట్ స్టిల్ ని నిన్న స‌మంత ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక నేడు నిత్యా ఎన్టీఆర్ పై సాంగ్ చిత్రీక‌రిస్తున్న షూటింగ్ స్పాట్ సెల‌యేరు పై ఉన్న వంతెన ద‌గ్గ‌ర న‌వ్వుతూ ఓ ఫోటో తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం విశేషం. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న‌ జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని ఈనెల 12న శిల్ప‌క‌ళావేదిక‌లో గ్రాండ్ గా నిర్వ‌హించనున్నారు. ఈ చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

నాడు చిరు - నేడు పవన్ - రేపు చిరు

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ వీణ స్టెప్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకునే నాడు చిరంజీవి వేసిన వీణ స్టెప్ ని పవన్ కళ్యాణ్ సైతం సర్ధార్ గబ్బర్ సింగ్ లో ట్రై చేసాడు.

నెక్ట్స్ మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన శిరీష్

యువ హీరో అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం శ్రీరస్తు - శుభమస్తు.పరుశురామ్ తెరకెక్కించిన శ్రీరస్తు - శుభమస్తు చిత్రాన్ని

కబాలికి రజనీ అంత తీసుకున్నాడా..!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. ఈ సినిమాకి రజనీకాంత్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే... షాక్ అవుతారు. ఇంతకీ కబాలి కోసం రజనీ రెమ్యూనరేషన్ ఎంత అంటే... అక్షరాల 60 కోట్లు తీసుకున్నారట.

న్యూమూవీ టైటిల్ & క్యారెక్టర్ రివీల్ చేసిన మనోజ్

వైవిధ్యమైన కథా చిత్రాలను ఎంచుకుంటున్న మంచు మనోజ్ తన న్యూమూవీ టైటిల్ ను ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

భారీ రేటుకు బాహుబలి 2కు తమిళ వెర్షెన్ రైట్స్..

ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో దర్శకధీర రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.