జ‌య‌ల‌లిత పాత్ర‌లో నిత్యామీన‌న్‌

  • IndiaGlitz, [Sunday,September 23 2018]

త‌మిళ‌నాడు దివంగ‌త మహిళా ముఖ్య‌మంత్రి.. పురుట్చి త‌లైవి జ‌య‌లలిత జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. స‌మాచారం ప్ర‌కారం జ‌య‌ల‌లిత‌ పాత్ర‌లో నిత్యామీన‌న్ న‌టించ‌నుంది.

వివ‌రాల్లోకెళ్తే.. ఇప్ప‌టికే బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్‌తో ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందుకూరి అమ్మ బ‌యోపిక్ రూపొందిస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శి అమ్మ బ‌యోపిక్ ది ఐర‌న్ లేడి పేరుతో తెర‌కెక్కించ‌నున్నారు.

ఈ పాత్ర‌లో వ‌రల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ నటిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న సంద‌ర్భంలో నిత్యామీన‌న్ బోర్డ్‌పైకి వ‌చ్చింది. మిస్కిన్ అసోసియేట్ ప్రియ‌ద‌ర్శి ఈ బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నారు.

More News

విజ‌య్‌కి అరుదైన అవార్డ్‌

త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి అరుదైన అవార్డు ద‌క్కింది. ఐరా( ఇంట‌ర్నేష‌న‌ల్ అచీవ్‌మెంట్ రిక‌గ్నైజేష‌న్ అవార్డ్‌) ద‌క్కింది.

'అర్జున్ రెడ్డి'లో మ‌హేశ్ హీరోయిన్‌

తెలుగులో గ‌త ఏడాది ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. క‌ల్ట్ మూవీ అంటూ అందరితో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం త‌మిళంలో, హిందీలో రీమేక్ అవుతున్నాయి.

సిక్స్ ప్యాక్‌లో అఖిల్‌...

అక్కినేని మూడో త‌రం వార‌సుడిగా సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌నుకుంటున్న అఖిల్ అక్కినేని ఇప్పుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్ మ‌జ్ను' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ర‌జనీకాంత్ చివ‌రి చిత్ర‌మదేనా!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, కార్తీక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ 165వ చిత్ర‌మిది.

'ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌' అక్టోబ‌ర్ 5న రిలీజ్

హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ‌, అక్షిత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం' ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌'. భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో జె.ఎస్. ఆర్ మూవీస్ ప‌తాకంపై జొన్న‌ల‌గడ్డ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో