నితిన్ త‌దుప‌రి చిత్రం .....

  • IndiaGlitz, [Tuesday,November 07 2017]

ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల నుండి వ‌రుస విజ‌యాల బాట ప‌ట్టిన హీరో నితిన్‌. ఈ యువ క‌థానాయ‌కుడు ప్ర‌స్తుతం కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు.

నితిన్ గ‌త చిత్రం 'లై' పెద్ద‌గా స‌క్సెస్ కాన‌ప్ప‌టికీ త‌దుప‌రి చేస్తోన్న సినిమాల విష‌యం ప‌క్కాగా చేసుకుంటూ వ‌స్తున్నాడు. అందులో భాగంగా నితిన్ ఈసారి ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ సత్తారుతో సినిమా చేస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌లో సినిమా ఉండ‌బోతుంది.

ఈ విష‌యాన్ని నితిన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు.

More News

అనుష్క 'భాగమతి' ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది.

బాల‌య్య సినిమాకు క‌ష్టాలున్నాయా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ప్ర‌స్తుతం 102వ చిత్రం 'జై సింహా' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తేజ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న‌ప్ప‌టికీ ఇది కాస్త ఆల‌స్య‌మ‌య్యేలా ఉంది.

నవంబ‌ర్ 24న 'అల్లుడు సింగం'

షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అంజ‌లి రెండు షేడ్స్‌లో న‌టించిన చిత్రం 'అల్లుడు సింగం'.

నవంబర్ 30న రిలీజ్ అవుతోన్న'ఇంద్రసేన'

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటిస్తోన్న చిత్రం `ఇంద్రసేన`.

ఐశ్వర్య షూటింగ్ లో ప్రమాదం...

ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం ఫన్నెఖాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది.