నిత్యా మీనన్ హీరోయిన్ కాదట

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

పాత్ర న‌చ్చితే చాలు.. నిడివితో సంబంధం లేకుండా సినిమా చేసేస్తుంటుంది నిత్యా మీన‌న్‌. నిన్న‌టికి నిన్న 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి'లో హీరోయిన్‌కి త‌క్కువ.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌కి ఎక్కువ అన్న‌ట్లుండే పాత్ర‌లో మెప్పించిన నిత్యా.. మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో అలానే ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఆ చిత్రమే సూర్య త్రిపాత్రాభిన‌యం చేస్తున్న '24'.

'మ‌నం' ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో నిత్యా.. ఎక్స్‌టెండ్ అయిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ట‌. 'ఇష్క్' కోసం ఇదివ‌ర‌కే విక్ర‌మ్‌తో ప‌నిచేసి ఉండ‌డం..'24'లో త‌న పాత్ర న‌చ్చ‌డంతో నిత్యా ఈ సినిమా ఒప్పుకుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొత్త‌మ్మీద‌.. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ '24'లో నిత్యాది హీరోయిన్ పాత్ర కాద‌న్న‌మాట‌.

More News

అల్లు అర్జున్ బాటలో అనుష్క?

ఈ సంవత్సరం అనుష్క కెరీర్ లో ప్రత్యేకమని చెప్పాలి.ఎందుకంటే..ఈ సంవత్సరం అనుష్క నటించిన తెలుగు సినిమాలన్నీ యాక్టింగ్ స్కోప్ ఉన్నవే.'బాహుబలి','రుద్రమదేవి'లతో ఇప్పటికే తన గురించి మాట్లాడేలా చేసిన అనుష్క..

విక్రమ్ సినిమాకి మార్పులే మార్పులు

'శివపుత్రుడు','అపరిచితుడు'వంటి తమిళ అనువాదాలతో తెలుగులోనూ మార్కెట్ ని పొందాడు విక్రమ్.పలు తెలుగు చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ..

పోస్ట్ ప్రొడక్షన్ లో 'కళ్యాణ వైభోగమే'

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే ".

తెలుగు, తమిళంలో 'బాజీరావ్ మ‌స్తానీ'

ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్‌, సంజ‌య్‌లీలా బ‌న్నాలీ సంయుక్తంగా రూపొందించిన భారీ పీరియాడిక‌ల్ డ్రామా ‘బాజీరావ్ మ‌స్తానీ’. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో కూడా సినిమాను గ్రాండ్ లెవ‌ల్‌లో నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో వందలాది బస్ ల్లో 'బెంగాల్ టైగర్' ప్రమోషన్స్

మాస్ మహరాజ్ రవితేజ,అందాల భామలు తమన్నా,రాశిఖన్నాలు జంటగా,సంపత్ నంది దర్వకత్వంలో,నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్ టైగర్