నైజాం లో బన్ని సరికొత్త రికార్డ్...

  • IndiaGlitz, [Thursday,April 28 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స్టైలీష్ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి విడుద‌లైన తొలిరోజు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించిన‌ప్ప‌టికీ... రెండో రోజు నుంచి ఊహించ‌ని విధంగా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌స్తుండ‌డం విశేషం.
స‌రైనోడు చిత్రం నైజాంలో ఆరు రోజుల్లోనే 10 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. జులాయి, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, రేసుగుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి, తాజాగా స‌రైనోడు...బ‌న్ని న‌టించిన ఈ ఆరు చిత్రాలు నైజాంలో 10 కోట్ల మార్క్ అందుకుని బ‌న్ని కెరీర్ లో కొత్త రికార్డ్ ని అందించడం విశేషం.

More News

హ్యాఫీ బర్త్ డే జెస్సీ..

ఏమాయ చేసావే...చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక సమంత.

విక్ర‌మ్ కుమార్ నెక్ట్స్ టు ప్రాజెక్ట్స్ ఫిక్స్.

13 బి, ఇష్క్, మ‌నం..చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్. సూర్య‌తో విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన 24 మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా మే 6న రిలీజ్ అవుతుంది.

రామ్ , తమన్నా మరోసారి....

నేను..శైలజ సక్సెస్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో

రాజా చెయ్యివేస్తే...క‌థ‌ రొటీన్ గా ఉన్నా...స్ర్కీన్ ప్లే కొత్త‌గా ఉంటుంది - నారా రోహిత్

నారా రోహిత్ క‌థానాయ‌కుడుగా - నంద‌మూరి  తార‌క‌ర‌త్న ప్ర‌తినాయ‌కుడుగా రూపొందిన‌ చిత్రం రాజా చెయ్యివేస్తే. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ చిలుకూరి తెర‌కెక్కించారు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో అల్లు శిరీష్....

అల్లుశిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ కొత్త చిత్రం ఈరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు.