అలా స‌రిపెట్టిన నాగ్‌

  • IndiaGlitz, [Saturday,November 14 2015]

'మ‌నం' వంటి మెమ‌ర‌బుల్ మూవీ త‌రువాత.. నాగార్జున హీరోగా మ‌రో సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎదురుచూశారు. 'సోగ్గాడే చిన్ని నాయ‌నా', 'ఊపిరి'లలో ఏదో ఒక‌టి ఈ ఏడాదిలో వ‌స్తుంద‌నుకుంటే.. అవి రెండూ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల‌య్యేలా ఉన్నాయి.

అయితేనేం.. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో 'దొంగాట' కోసం.. ద్వితీయార్థంలో 'అఖిల్' కోసం అతిథి పాత్ర‌ల్లో త‌ళుక్కున మెరిశారు నాగ్‌. ఫ్యాన్స్ మ‌రీ నిరాశ‌ప‌డిపోకుండా.. ఇలా గెస్ట్ రోల్స్‌తో బాగానే స‌రిపెట్టాడంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల వారు. ఫ‌లితాల మాట ఎలా ఉన్నా.. త‌ళుక్కున మెరిసిన రెండు సినిమాల్లోనూ నాగ్ లుక్ అదుర్స్ అన‌క త‌ప్ప‌దు.

More News

బాలీవుడ్ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో

ఇమ్రాన్ హేష్మి అజ‌హార్ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరోకి అవ‌కాశం వ‌చ్చింది. ఇంత‌కీ...బాలీవుడ్ మూవీలో అవ‌కాశం అందిపుచ్చుకున్న ఆ టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..

బెల్లంకొండ శ్రీనివాస్ నెక్ట్స్ మూవీ ఇదే

అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతోనే స‌క్సెస్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

నాన్న‌కు ప్రేమ‌తో...ఆడియో డేట్ ఫిక్స్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో..ఈ చిత్రాన్ని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

చిరంజీవి 'రాజా విక్రమార్క' కి 25 ఏళ్లు

హిట్ పెయిర్ చిరంజీవి,రాధిక కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం..చిరంజీవి - అమల జంటగా నటించిన ఏకైక చిత్రం..

లోఫ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు.