కిడ్నాప్ చేయలేందటున్న బుల్లితెర నటుడు...

  • IndiaGlitz, [Tuesday,May 09 2017]

బుల్లితెర నెంబ‌ర్ వ‌న్ షోగా సాగుతున్న జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది క‌మెడియ‌న్స్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ షోలో లేడీ గెట‌ప్‌ల‌తో రాణిస్తున్న న‌టుడు వినోద్ నిన్న కిడ్నాప్‌కు గురైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అస‌లు విష‌య‌మేమంటే వైఎస్ఆర్‌జిల్లాకు చెందిన వినోద్, త‌న త‌ల్లి శిరోమ‌ణ‌మ్మ‌తో క‌లిసి వినోద్‌ తన పెళ్లి చూపుల నిమిత్తం సమీప బంధువుల ఇంటికి సంజామల మండలం బొందలదిన్నె గ్రామానికి వెళ్ళ‌గా పెళ్లి మాటల్లో గొడ‌వ జ‌రిగి వినోద్‌ను కిడ్నాప్ చేశారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనిపై పోలీసులు అప్ర‌మ‌త్త‌మై బొంద‌ల‌దిన్నె గ్రామానికి వెళ్లి వినోద్‌ను అదుపులోకి తీసుకున్నార‌ట‌. అయితే త‌న‌నెవ‌రూ కిడ్నాప్ చేయ‌లేద‌ని వినోద్ లిఖిత‌పూర్వ‌కంగా రాసిచ్చాడు.

More News

పీటర్ హెయిన్స్ దర్శకత్వం...

సౌతిండియా స్టార్ యాక్షన్ కంపోజర్ పీటర్ హెయిన్స్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నారు.

బ్రూస్ లీ జీవిత కథ తో సినిమా..

ఎలిజిబెత్,ది గోల్డెన్ ఏజ్ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న

నిహారికను చెల్లెలుగా భావిస్తా - సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్,మెగా బ్రదర్స్ మేనల్లుడు అవుతాడు.

'జయదేవ్' 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్'.

చిరంజీవితో బాలీవుడ్ భామలు...

'ఖైదీ నంబర్ 150' చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.