నోయల్-ఎస్తేర్ వివాహం

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

నటుడిగా ‘మగధీర’, ‘ఈగ’, ‘కుమారి 21 ఎఫ్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ప్రేమమ్’, ‘రంగస్థలం’, ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సినిమాల్లో నటించి నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు నోయల్. ఇక ‘1000 అబద్ధాలు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై తర్వాత ‘భీమవరం బుల్లోడు’, ‘జయ జానకి నాయక’ చిత్రాల్లో ఆమె నటించింన ఎస్తేర్ కొంత కాలంగా డేటింగ్ ఉన్నారు. రీసెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న వీరివురూ పెళ్లి చేసుకున్నారు.

మంగ‌ళూరులో క్రైస్తవ మత పద్ధతిలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెళ్లిలో దిగిన ఫొటోను నోయెల్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తాము ఇప్పుడు ఇద్దరు కాదని, ఒక్కటే అని అన్నారు. తన హృదయానికి ఆమే రాణి అని నోయెల్ ట్వీట్ చేశారు. అందరి ఆశీస్సులు కావాలని కోరారు. వీరి వివాహానికి ఎస్.ఎస్.రాజమౌళి, రమ ర‌మా రాజ‌మౌళి కూడా హాజరయ్యారు.

More News

100 కోట్ల క్లబ్‌లో 8 సినిమాలు.. డైరెక్ట‌ర్ ఒక‌డే

ఏ దర్శకుడికైనా తను రూపొందించిన సినిమా సూపర్‌హిట్ అవ్వడం, కలెక్షన్లు కొల్లగొట్టడాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. అది కూడా తను చేసిన సినిమాల్లో ఎనిమిది సినిమాలు

'బైపాస్ రోడ్‌' లో భావన

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వారందరి చూపు బాలీవుడ్ వైపే ఉంటుంది. హిందీ సినిమాల్లో నటిస్తే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు అనేది వారి ఆలోచన.

జనవరి 6న 'మిస్టర్ మజ్ను' సాంగ్ 'హార్ట్ బ్రేక్'

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో

బాబాయ్ కోసం ప్ర‌చారం చేస్తా...

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం తాను ప్ర‌చాచం చేయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు రాంచ‌ర‌ణ్ తెలిపారు.

త్రివిక్రమ్ విడుదల చేసిన వనవాసం పోస్టర్

నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం 'వనవాసం'.