మెహ‌రీన్... త‌న త‌ప్పేం లేద‌ట‌..

  • IndiaGlitz, [Saturday,December 15 2018]

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ కౌర్‌.. వ‌రుస అవ‌కాశాలతో వెండితెర వ‌ద్ద సంద‌డి చేస్తుంది. లెటెస్ట్‌గా సుధీర్‌బాబు హీరోగా ఖుషి నిర్మించే సినిమాలో మెహ‌రీన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ఆమెకు అడ్వాన్స్ చెల్లించార‌ట‌. ఆ తర్వాత సుధీర్‌బాబు ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడు.

ఇప్పుడు ఆ స్థానంలో క‌ల్యాణ్ దేవ్ హీరోగా న‌టిస్తున్నాడు. పులి వాసు ద‌ర్శ‌కుడు . ఇప్పుడు నిర్మాత మెహ‌రీన్‌ను వ‌ద్ద‌నుకున్నాడేమో కానీ.. అడ్వాన్స్ రిట‌ర్న్ ఇమ్మ‌ని అడుగుతున్నాడ‌ట‌.

అయితే ఎప్ప‌టి నుండో డేట్స్ బ్లాక్ చేసి ఉండ‌టం వ‌ల్ల త‌న‌కు వ‌చ్చిన మ‌రో రెండు సినిమాలను వ‌దులుకున్నాన‌ని, త‌న‌కు ఆర్ధికంగా న‌ష్టం వాటిల్లింద‌ని మెహ‌రీన్ ఆరోపిస్తుంది. ఖుషి నిర్మాత‌ల సంఘంలో పిర్యాదు చేస్తే, మెహ‌రీన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో పిర్యాదు చేసింది. మ‌రి చివ‌ర‌కు ఈ విష‌యం ఏ మ‌లుపు తీసుకుంటుందో చూడాలి.

More News

చెరువులో ర‌ష్మిక ఫోటో షూట్‌...ఎందుకంటే...

క‌న్న‌డ‌లో  కిర్రాక్ పార్టీతో హీరోయిన్‌గా స‌క్సెస్ అందుకున్న రష్మిక మంద‌న్నా తెలుగులో ఛ‌లో, గీత గోవిందం సినిమాల‌తో స్టార్ హీరోయిన్ అయ్యింది.

'ఆకాశ‌వాణి'లో విల‌న్ ఎవ‌రో తెలుసా....

'బాహుబ‌లి' తో తెలుగు సినిమాను  ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ  షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌ పై కార్తికేయ

రామ్‌చ‌ర‌ణ్ బాబాయి పాత్ర‌లో త‌మిళ న‌టుడు....

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'ఆర్ ఆర్ ఆర్‌' పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

న‌క్స‌లైట్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

ఫిదా, ఎంసిఎ వంటి తెలుగు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సాయిప‌ల్ల‌వి తెలుగులో త‌దుప‌రిగా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతుంది.

'96' తెలుగు రీమేక్ లీడ్ యాక్ట‌ర్స్ దొరికేశారా...

విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం '96'. వింద్ మీన‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.