close
Choose your channels

ర‌వితేజ కాద‌ట‌.. నితిన్ 

Thursday, February 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌వితేజ కాద‌ట‌.. నితిన్ 

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన చిత్రాల్లో 'ఎఫ్ 2' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ఎఫ్ 3' రూపొందుతుంద‌ని చెప్పారు. ఈ సీక్వెల్‌లో వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో పాటు ర‌వితేజ కూడా న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే తాజాగా ర‌వితేజ స్థానంలో నితిన్‌ను తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి అనుకుంటున్నాడ‌ని స‌మాచారం. అయితే ఈ సీక్వెల్ తెరకెక్క‌డానికి స‌మ‌యం ఉంది.

ఎందుకంటే మ‌ధ్య‌లో అనిల్ రావిపూడి.. మ‌హేష్‌తో ఓ సినిమా చేస్తాడు. ఆలోపు వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ వారి క‌మిట్‌మెంట్స్ పూర్తి చేసుకుంటారు. త‌ర్వాతనే ఈ సీక్వెల్‌కు అవ‌కాశాలున్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.