ఇప్పుడు కన్నడంలోనే చేస్తున్నాడు....

  • IndiaGlitz, [Tuesday,March 28 2017]

కర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామి గౌడ త‌న‌యుడు నిఖిల్‌కుమార్ గౌడ హీరోగా ప‌రిచ‌యం అయిన చిత్రం 'జాగ్వార్‌'. తెలుగు, కన్న‌డంలో విడుద‌లైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. అయితే సెకండ్ మూవీని నిఖిల్ కుమార్ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌తో చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో కానీ..ఇప్పుడు నిఖ‌ల్ కన్న‌డంలోనే త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాడ‌ట‌. చేత‌న్ అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడ‌ట‌. ఏప్రిల్ 2న సినిమా అధికార‌కంగా లాంచ్ అవుతుంద‌ట‌. మ‌రి ఈ సినిమాను తెలుగులో అనువాదం చేసి విడుద‌ల చేస్తారేమో చూడాలి.

More News

ఎ.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి సినిమా

ఒక విచిత్రం సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి,సరైనోడు,మలుపు సహా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో

మూడోవారంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న '16'

నేటి రోజుల్లో సినిమా వారం ఆడితే గొప్ప.రెండో వారంలో ప్రవేశిస్తే బ్లాక్ బస్టర్.మూడోవారంలోకి వెళితే సిల్వర్ జూబ్లీ కిందే లెక్క.

పిశాచి - 2 ప్లాటినం డిస్క్ వేడుక

స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకం పై లయన్ సాయి వెంకట్ అందిసున్న పిశాచి-2 ప్లాటినం డిస్క్ వేడుక ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నసుకుమార్ 'దర్శకుడు'

స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్ బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం `కుమారి 21 ఎఫ్`. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావడంతో నిర్మాతగా సక్సెస్ అయిన సుకుమార్ ఇప్పుడు నిర్మాతగా చేస్తున్న మలి ప్రయత్నం `దర్శకుడు`.

నా దర్శకత్వంలో చాలా రోజుల తర్వాత వస్తోన్న క్యూట్ లవ్ స్టోరీ 'రోగ్' - పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ 'రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ).