షేర్ సినిమా పై ఎన్టీఆర్ కామెంట్..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్. ఈ మూవీని విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కొమ‌ర వెంక‌టేష్ నిర్మించారు. ఈ నెల 30న షేర్ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే షేర్ సినిమాను క‌ళ్యాణ్ రామ్..ఎన్టీఆర్ కి చూపించాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా క‌ళ్యాణ్ రామే మీడియాకి చెప్పారు. బాగానే ఉంది... ఇంత‌కీ షేర్ సినిమా చూసి ఎన్టీఆర్ ఏమ‌న్నాడు అని అడిగితే మాత్రం..ఆ ఒక్క‌టీ అడ‌క్కు...అది మా ఇద్ద‌రి మ‌న‌సులోనే ఉంటుంది. బ‌య‌ట‌కు చెప్ప‌ను అంటున్నాడు. షేర్ సినిమా చూసి ఎన్టీఆర్ ఏమ‌న్నాడో చెప్ప‌మంటే...చెప్ప‌నంటాడేమిటి....? క‌ళ్యాణ్ రామ్ మాట‌ల్లో మ‌ర్మం ఏమిటో...?

More News

ఫ్యామిలీతో చూసేలా ఉండే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్ : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ జంట‌గా న‌టించిన చిత్రం షేర్. ఈ చిత్రాన్ని మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించారు.

'స‌ర్దార్' కి కాజ‌ల్ సెంటిమెంట్‌

వేస‌వికి వ‌స్తుంద‌నుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త చిత్రం 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్'.. అంత‌కంటే ముందే సంక్రాంతి కానుక‌గా రానుంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

'ఊపిరి'కి కార్తీ హైలెట్ అట‌

ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి రీమేక్‌గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

ప‌రిణీతి ఎంట్రీపై నెగ‌టివ్ టాక్‌

'శ్రీ‌మంతుడు' డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

చిరంజీవి 'ఖైదీ'కి 32 ఏళ్లు

'ప‌గ కోసం ఈ జ‌న్మ ఎత్తాను. ప్రేమ కోసం మ‌రో జ‌న్మ ఎత్తుతాను'.. ఇదీ 'ఖైదీ' సినిమాలో హీరోయిన్‌తో హీరో చెప్పే డైలాగ్‌.