ఎన్టీఆర్ మ‌రో రికార్డ్‌...

  • IndiaGlitz, [Sunday,October 14 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 11న విడులైన చిత్రం 'అర‌వింద స‌మేత‌'.. 'వీర రాఘ‌వ‌'. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం విజ‌య‌వంతంగా మంచి క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేస్తుంది. ఓవ‌ర్‌సీస్‌లో 1.5 మిలియ‌న్ డాల‌ర్స్‌ను వ‌సూలు చేసింది.

ఈ వారాంత‌రంలో రెండు మిలియ‌న్స్‌కు రీచ్ కానుంది. దీంతో వ‌రుస‌గా నాలుగు చిత్రాలు 1.5 మిలియ‌న్ డాలర్స్‌ను క్రాస్ చేసిన తొలి హీరోగా ఎన్టీఆర్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయ‌న న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్‌, జైల‌వ‌కుశ చిత్రాలు 1.5 మిలియ‌న్ మార్కు అందుకున్నాయి. వీటి త‌ర్వాత వ‌చ్చిన 'అర‌వింద స‌మేత‌..' కూడా ఈ క్రెడిట్‌ను ద‌క్కించుకుని ఎన్టీఆర్ అభిమానుల‌కు ఆనందాన్నిచ్చింది.

More News

'ఆర్ ఆర్ ఆర్' రీమేకా?

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఏ సినిమా వ‌స్తుందోన‌ని ఆస‌క్తి అంద‌రి నెల‌కొన్న త‌రుణంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో

'మ‌ణిక‌ర్ణిక' షూటింగ్ పూర్తి

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.

ద్వితీయార్థంలో మూడు సినిమాల‌తో సంద‌డి..

ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌తో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన హీరో ధ‌నుష్ ..

వెబ్ రంగంలోకి అనుష్క‌....

విరాట్ కోహ్లి స‌తీమ‌ణి.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే సినిమాల‌ను కూడా నిర్మిస్తున్నారు.

గ‌ల్లా హీరో చిత్రంలో సుధీర్ హీరోయిన్‌..

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఒక‌వైపు స్టార్ హీరోల‌తో మల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తూనే..