ఎన్టీఆర్ వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

  • IndiaGlitz, [Saturday,October 10 2015]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్ష‌న్ లో నాన్న‌కు ప్రేమ‌తో..సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్...కొర‌టాల శివ‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 28న ప్రారంభం కానున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా త‌ర్వాతఎన్టీఆర్ రైట‌ర్ వ‌క్కంతం వంశీతో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. . వంశీతో సినిమా ఎప్పుడో చేయాలి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న కుద‌ర‌లేదు. వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి అబ్బూరి ర‌వి డైలాగ్స్ అందించ‌నున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని వంశీ ఎలా చూపించ‌నున్నాడో చూడాలి.

More News

విజయ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ పులి : శోభారాణి

ఇలయదళపతి విజయ్‌ హీరోగా అతిలోక సుందరి శ్రీదేవి కీలకపాత్రలో, శ్రుతిహాసన్‌, హన్సిక కథానాయికలుగా చింబుదేవన్‌ దర్శకత్వంలో శిబుతమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మించిన పులి చిత్రం తెలుగు, తమిళ్‌లో రిలీజై ఘనవిజయం సాధించింది.

సుప్రీమ్ లో సుప్రీమ్ సాంగ్..?

మెగా స్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టించిన రేయ్ సినిమాలో చిరంజీవి గోలిమార్ సాంగ్ రీమిక్స్ చేసిన విష‌యం తెలిసిందే.

చ‌ర‌ణ్ గురించి చిరు టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాల్లో స‌క్సెస్ అవుతాడా..? లేదా అని చిరంజీవి తెగ టెన్ష‌న్ ప‌డేవార‌ట‌.

షేర్ ఆడియో రెడీ

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన చిత్రం షేర్. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సోనాల్ చౌహ‌న్ న‌టించారు.

వీర జవాను కుటుంబానికి యువ హీరో నాగశౌర్య ఆర్థిక సాయం

సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలకు బలై వీరమరణం పొందిన బొట్ట సత్యం కుటుంబాన్ని హీరో నాగశౌర్య శుక్రవారం పరామర్శించారు.