'త‌లైవి' లో యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్‌?

  • IndiaGlitz, [Wednesday,November 20 2019]

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ 'త‌లైవి'. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా... ఎ.ఎల్‌.విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ చెన్నైలో స్టార్ట్ అయ్యింది. త‌మిళనాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఇది.

జ‌య‌ల‌లిత రాజ‌కీయాల్లోకి రాక మునుపు సినిమా రంగంలో అగ్ర హీరోయిన్‌గా వెలిగారు. అప్ప‌టి స్టార్ హీరోలంద‌రితోనూ క‌లిసి నటించారు. అలా ఆమె అప్ప‌ట్లో సీనియ‌ర్ ఎన్టీఆర్‌తోనూ న‌టించారు. ఇప్పుడు ఈ బ‌యోపిక్‌లో జ‌య‌లలిత సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. అందులో సీనియ‌ర్‌ ఎన్టీఆర్ పాత్ర‌ను కూడా చూపించ‌బోతున్నార‌ట‌. ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది కీల‌కంగా మారింది. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ లేదా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లో ఒక‌రిని న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. ప్ర‌ముఖంగా ఎన్టీఆర్ వైపుకే చిత్ర యూనిట్ మొగ్గు చూపుతున్నార‌ని టాక్‌. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క నిర్మాత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని అంతా ఫైన‌ల్ అయితే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది.

More News

'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్' గా ప్రభుదేవా!

పోకిరి చిత్రాన్ని హిందీలో 'వాంటెడ్' పేరుతో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కొట్టిన డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా

'జార్జ్ రెడ్డి' కథ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది - నిర్మాతలు అప్పిరెడ్డి,దామోదర్ రెడ్డి, సంజయ్ రెడ్డి

సందీప్ మాధవ్  (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జిరెడ్డి’’.. విడుదలకు ముందే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జిరెడ్డి’’

‘కమ్మరాజ్యంలో..’ ట్రైలర్-2: సేమ్ టూ సేమ్ దింపేశాడుగా!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

చిరంజీవి 152వ చిత్రానికి సంగీత దర్శకుడు అతనే ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం  ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కానున్నాయి. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

RRR: ఎన్టీఆర్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌

ఎన్టీఆర్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌. ఎందుకంటే ఆయ‌న `RRR` సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.