ఎన్టీఆర్ ఆనందం....

  • IndiaGlitz, [Saturday,July 08 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'జైల‌వ‌కుశ‌'. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అందులో జై అనే పాత్ర నెగ‌టివ్ ట‌చ్‌లో సాగుతుంది. ఈ రోల్‌కు సంబంధించిన టీజ‌ర్ అల్రెడి విడుద‌లైంది. టీజ‌ర్‌లో ఎన్టీఆర్ లుక్‌, ద ద ధైర్యం ఉందా అంటూ న‌త్తిగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

అలా ఇలా కాదు..టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 24 గంటల్లోనే టీజ‌ర్ 7.8 మిలియ‌న్ వ్యూస్‌తో ద‌క్షిణాదిలో ఏ సినిమా సాధించిన‌న్ని రికార్డుల‌ను సాధించింది. త‌మ సినిమా ఇంత పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, నిర్మాత నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఆనందంతో త‌బ్బుబ్బిపోతున్నారు. ట్విట్ట‌ర్ లో అభిమానుల‌కు థాంక్స్ చెప్పారీ అన్న‌ద‌మ్ములు.

More News

జులై నాలుగోవారంలో 'ఉంగరాల రాంబాబు' విడుదల

వరుస కమర్షియల్ సక్సస్ లు తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా,

బిగ్ బాస్ కు , కంటెస్టెంట్స్ కు మధ్య నేను వారధిగా ఉంటాను - ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు బుల్లితెర వైపు అడుగులేస్తున్నారు.

మూడు రోజుల పరిణయం...

ఒకప్పుడు పెళ్ళి చేసుకోవాలంటే 16 రోజులు చేసుకునేవారట.

'మహానటి' కోసం హాలీవుడ్ కెమెరామెన్!!

లెజండరీ నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ తెరకెక్కిస్తున్న బయోపిక్ 'మహానటి'.ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ 'స్వప్న సినిమా' పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విడుదలకు సిద్ధమైన హీరో శ్రీకాంత్ చిత్రం 'రా.రా...'

శ్రీమిత్ర చౌదరి సమర్పణలో ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది.విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదల కాబోతోంది.