మరోసారి ఎన్టీఆర్ తో జగ్గూభాయ్

  • IndiaGlitz, [Tuesday,April 19 2016]

ఈ ఏడాది నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ తో విలన్ గా ఢీ కొట్టిన జగ్గూ భాయ్ అలియాస్ జగపతిబాబు స్టైలిష్ విలన్ గా మంచి పేరుని సంపాదించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చిత్రంలో జగపతిబాబు మరోసారి నటించనున్నాడు. రచయిత నుండి దర్శకుడుగా మారుతున్న వక్కంతం వంశీ నందమూరి కల్యాణ్ రాం నిర్మాతగా రూపొందించనున్న చిత్రంలో ఈ జోడి మరోసారి కలిసి నటించనుందట. మరి జగపతిబాబు ఈసారి ఎన్టీఆర్ ను ఢీ కొడతాడా, లేదా మరేదైనా కీలకపాత్రలో నటిస్తాడా అని చూడాల్సిందే..

More News

మనం సినిమా మిస్ అయిన సూర్య

అక్కినేని కథానాయకులుతో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం మనం.ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిన విషయం తెలిసిందే.

నిహారిక ఒక మనసు ఆడియో వేడుకకు అతిధులు వీళ్లే...

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఫస్ట్ టైమ్ మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక ఇండస్ట్రీకి పరిచయం అవుతుండడం విశేషం.

సరైనోడుకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు

రవితేజతో శ్రీవాస్

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాశిఖన్నా హీరోయిన్ గా డివివి దానయ్య నిర్మాత ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

నయనతార మరో హర్రర్ క్రైమ్...

గతేడాది మయూరి చిత్రంలో టైటిల్ రోల్ పోషించి భయపెట్టిన నయనతార ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉంది. వరుస సినిమాల అవకాశాలను దక్కించుకుంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో హర్రర్ క్రైమ్ చిత్రంలో నటించబోతుందట.