ఎన్టీఆర్ టీజర్ వస్తుంది...

  • IndiaGlitz, [Wednesday,June 21 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబి) ద‌ర్శ‌క‌త్వంలో 'జై ల‌వ‌కుశ‌' సినిమా చేస్తున్నాడు. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తుండ‌టం విశేషం.
ఈ సినిమా టైటిల్ లోగో, ఫ‌స్ట్‌లుక్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా టీజ‌ర్‌ను జూలై మొద‌టి వారంలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా, నందిత రాజ్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాలు వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా 'జై ల‌వ‌కుశ‌'. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

రూమర్స్ ను నమ్మొద్దు..నేనే చెప్తా - రానా

ఆరడుగు అజానుభాహుడైన రానా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు.

భారతదేశం గర్వించదగ్గ దర్శకుడాయన - టి.సుబ్బరామిరెడ్డి

'ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కళాతపస్వీ,దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు'

పురాణ పాత్రలో రానా....

ఈ తరం హీరోల్లో దగ్గుబాటి రానా విలక్షణమైన కథలను, పాత్రలను ఎన్నుకుంటూ సాగిపోతున్నాడు. బాహుబలిలో భళ్ళాలదేవగా రానా నటన ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది.

మోడి బయోపిక్ లో అక్షయ్...

ఇప్పుడు బాలీవుడ్లో బయోపిక్ లహవా నడుస్తుంది.

నూతన నటీనటులతో కాలేజీ డేస్ చిత్రం ప్రారంభo

శ్రీ లత సినీ క్రియేషన్స్ పతాకం పై పి. ఈశ్వర్ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బెక్కం రవీందర్ ప్రొడక్షన్ కంట్రోలర్ గా శ్రీ లత నిర్మిస్తున్న చిత్రం కాలేజ్ డేస్.