'మ‌హానాయ‌కుడు' విడుద‌ల ఫిక్స‌య్యింది...

  • IndiaGlitz, [Monday,February 11 2019]

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్'. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నంలో ఆయ‌న సినిమా జీవితాన్ని 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'గా విడుద‌ల చేశారు.

ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్ర‌స్థానాన్ని తెలియ‌జేసే 'య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' సినిమా ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల కావాల్సింది. కానీ వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 28న లేదా మార్చి 1న గానీ విడుద‌ల చేస్తార‌ని సినిమా విడుద‌లపై ప‌లు వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి.

తాజాగా యూనిట్ మూవీ రిలీజ్ డేట్‌ను విద్య‌బాల‌న్‌తో క‌న్‌ఫ‌ర్మ్ చేయించింది. సినిమాను ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేయ‌బోతున్నట్లు సినిమాలో బ‌స‌వ‌తార‌కంగా న‌టించిన విద్యాబాల‌న్ తెలిపారు. దీంతో సినిమా విడుద‌ల ఎప్పుడో ఫిక్స‌య్యింది...

More News

ఫిబ్ర‌వరి 22న 'క్రేజీ కేజీ ఫీలింగ్' విడుద‌ల‌

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం  " క్రేజీ క్రేజీ ఫీలింగ్ ". సంజయ్ కార్తీక్ దర్శకుడు.

ఆకాష్‌పూరి కొత్త చిత్రం టైటిల్ 'రొమాంటిక్‌'

పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు `మెహ‌బూబా` త‌ర్వాత ఓ సినిమాకు సంత‌కం చేశారు. ఈ సినిమాకు `రొమాంటిక్‌` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

సీత కుమార్తె నిశ్చితార్థం

తెలుగువారికి సుప‌రిచితురాలు సీత‌. ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ఇప్పుడు కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ ఆమె. ఆమె పెద్ద కుమార్తె నిశ్చితార్థం ఇటీవ‌ల జ‌రిగింది.

హీరోగా, నిర్మాత‌గా నాని...

నేచుర‌ల్ స్టార్ నాని మ‌ళ్లీ స్పీడు పెంచుతున్నాడు. కృష్ణార్జున యుద్ధం త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని జెర్సీ సినిమాను స్టార్ట్ చేసిన ఈ హీరో...

'ఏబీసీడీ' పోస్ట్ పోన్ అవుతుందా?

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం `ఏబీసీడీ`. మ‌ల‌యాళ చిత్రానికి ఇది రీమేక్‌. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.