close
Choose your channels

'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' వాయిదా ప‌డ‌నుందా?

Monday, January 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` వాయిదా ప‌డ‌నుందా?

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రెండో భాగం `య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` ప్యాచ్ వర్క్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఫిబ్ర‌వ‌రి 7న సినిమా విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. స‌మాచారం మేర‌కు సినిమా వాయిదా ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉందంటున్నాయి సినీ వ‌ర్గాలు. తొలి భాగం `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` మంచి టాక్ అందుకున్న‌ప్ప‌టికీ స్లోగా ఉంద‌నే విమ‌ర్శ కారణంగా యూనిట్ మ‌రింత కేర్ తీసుకుంటుంద‌ట‌. అందువ‌ల్ల సినిమా రిలీజ్ కాస్త ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలున్నాయంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.