ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదంట...

  • IndiaGlitz, [Tuesday,May 23 2017]

ఇప్ప‌టి త‌రం హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా ఏదైనా ఒక‌సారి చూస్తే ప‌ట్టేస్తాడ‌ని అత‌నితో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు అంటుంటారు. ఇప్పుడు జై ల‌వ‌కుశ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుడు బాబీ కూడా అదే అభిప్రాయాన్ని వ్య‌క్తప‌రిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్‌తో 47 రోజుల పాటు షూటింగ్ చేశాను. కానీ ఇన్ని రోజుల్లో ఎన్టీఆర్ మ‌రో టేక్ చేద్దామ‌నే అవ‌కాశ‌మే ఇవ్వ‌డం లేదు అంటున్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు.

More News

సూర్య సహా ఏడుగురు నటులపై నాన్ బెయిలబుల్ వారెంట్...

తమిళ స్టార్ హీర సూర్య సహా శరత్కుమార్, చేరన్, విజయ్కుమార్, సత్యరాజ్, అరుణ్ విజయ్, వివేక్, శ్రీప్రియలపై ఊటీ, నీలగిరి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది.

మావయ్య దర్శకుడితో మేనల్లుడు..

పవర్స్టార్ పవన్కళ్యాణ్కు తొలిప్రేమ చిత్రంతో సూపర్స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ సినిమా తర్వాత ఖుషీ వరకు పవన్ కల్యాణ్ సినిమా విజయాలకు తిరుగే లేకుండా పోయింది. ఆ సినిమాను చేసిన కరుణాకరన్ తో ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ జతకట్టనున్నాడని సమాచారం.

నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించడం కొత్తగా ఉంది - వెన్నెల కిషోర్

ఇప్పటి వరకు కామెడి పాత్రలతో మెప్పించిన వెన్నెలకిషోర్ ఇప్పుడు అమీ తుమీ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనపడబోతున్నాడు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెన్నెలకిషోర్ సినిమా విశేషాలను తెలియజేశారు.

మహిళలకు క్షమాపణలు తెలిపిన 'మా'

ఇటీవల ఓ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను కించ పరిచి మాట్లాడిన మాటలు ఎంతటి దుమారం రేపాయో తేలిసిందే. అనంతరం ఆయన మహిలలకు క్షమాపణలు కూడా తెలిపారు.

'వైశాఖం' డెఫనెట్ గా పెద్ద హిట్ అవుతుంది - 'వైశాఖం' థీమ్ టీజర్ ఆవిష్కరణలో సూపర్ డైరెక్టర్ కొరటాల శివ

సూపర్ డైరెక్టర్ కొరటాల శివ ఆర్.జె. సినిమాస్ కార్యాలయానికి విచ్చేశారు. వైశాఖం థీమ్ టీజర్'ను విడుదల చేసిన ఆయన 'వైశాఖం' పాటల్ని వీక్షించి చిత్ర యూనిట్ని అభినందించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హరీష్, అవంతిక జంటగా డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన 'వైశాఖం' చిత్రం జూన్ ఫస్ట&#