'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' కోసం ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడంటే..!

  • IndiaGlitz, [Monday,March 15 2021]

సోష‌ల్ మీడియా ఉధృతి పెరిగింది. ముఖ్యంగా డిజిట‌ల్ మీడియా చేతిలోకి వ‌చ్చిన త‌ర్వాత స్టార్స్ గురించిన వివ‌రాలు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి వ‌స్తున్నాయి. స్టార్ హీరోలు సైతం బుల్లితెర‌, డిజిట‌ల్ మీడియాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నేటిత‌రం అగ్ర క‌థానాయకుల్లో ఒక‌డైన ఎన్టీఆర్ బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మయ్యాడు. బుల్లితెర‌పై ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం కొత్తేమీ కాదు. ఇది వ‌ర‌కే బిగ్‌బాస్ రియాలిటీ షో సీజ‌న్ 1కు ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ గేమ్ షో ద్వారా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ ఇలాంటి ప్రోగ్రామ్ చేయ‌డం క్రేజీ విష‌య‌మే. అయితే ఈ షోకు మ‌రి ఎన్టీఆర్ ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు? అనే దానిపై చాలా ర‌కాలైన వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. స‌మాచారం మేర‌కు ఓ షోకు ఎన్టీఆర్ కోటి ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్నాడ‌ట‌. మొత్తం గేమ్ షో 30 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. అంటే రెమ్యున‌రేష‌న్ ముప్పై ఐదు కోట్ల రూపాయ‌ల‌ను దాటేస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది.

More News

వ‌రుణ్ సినిమానే ప‌వ‌న్ చేస్తున్నారా..?

మెగా హీరో వ‌రుణ్‌తేజ్ చేయాల్సిన సినిమాను ఆయ‌న బాబాయ్‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేస్తున్నాడు. ఇంత‌కీ అలా ప‌వ‌ర్‌స్టార్ చేస్తున్న సినిమా ఏదో తెలుసా!.. ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. క్రిష్ దర్శక నిర్మాణంలో

మెగాస్టార్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్ కూడా..!

మెగ‌స్టార్ చిరంజీవితో పాటు మ‌రో ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. అంటే మొత్తానికి ముగ్గురు త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్‌ను కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం

ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు బాల‌య్య ఓకే చెప్పారా?

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌న 107వ సినిమాను బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో పూర్తి చేయ‌డానికి త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ చేయ‌బోయే సినిమా ఏది..!

నన్ను ఇష్టపడేవాళ్లు ఫేక్ న్యూస్‌లు చూసి బాధపడకండి: తనీష్

మాదక ద్రవ్యాల కేసులో బెంగుళూరు బాణసవాడి పోలీసులు హీరో తనీష్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

ఆర్థిక సాయం చేసి కాపాడండి: నటుడు పొన్నంబళం

తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇతర భాషల్లో నటించి బాగా ఫేమస్ అయిన ఓ నటుడు ప్రస్తుతం అనారోగ్యం బారిన పడి వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ నటుడు మరెవరో కాదు పొన్నంబళం.