close
Choose your channels

'ఆర్ ఆర్ ఆర్‌' లో ఎన్టీఆర్ పాత్ర ఏంటో తెలుసా...

Wednesday, December 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్ ఆర్ ఆర్‌ లో ఎన్టీఆర్ పాత్ర ఏంటో తెలుసా...

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఆర్ ఆర్ ఆర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే గండిపేట‌లో వేసిన భారీ సెట్లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు.

త్వ‌ర‌లోనే మ‌రో షెడ్యూల్ ప్రారంభం కానుంది. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసిందే..అదేంటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ముస్లిం యువ‌కుడిగా క‌న‌ప‌డబోతున్నాడ‌ట‌.

అందుకోసం లుక్ అంతా డిఫ‌రెంట్‌గాఉండేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట రాజ‌మౌళి. మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.