close
Choose your channels

100 థియేట‌ర్స్‌లో విగ్ర‌హాలు

Monday, January 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

100 థియేట‌ర్స్‌లో విగ్ర‌హాలు

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తొలి భాగం 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌లో చాలా బిజీగా ఉంది.

ఇప్పుడు యూనిట్ స‌రికొత్త ఆలోచ‌న‌తో ముందుకు రానుందట. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంద థియేట‌ర్స్‌లో వంద ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించ‌డానికి స‌న్నాహాలు చేశార‌ట‌.

తొలి విగ్ర‌హాన్ని తిరుప‌తిలోని పి.జె.ఆర్ థియేట‌ర్‌లో బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ ఆవిష్క‌రించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా రెండో భాగం `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.