డిసెంబ‌ర్ 21న ఎన్టీఆర్ ట్రైల‌ర్.. ఆడియో లాంఛ్.. 

  • IndiaGlitz, [Saturday,December 15 2018]

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ మ‌రియు ఆడియో లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు.

ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు.ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది.

More News

'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్‌

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్రేమికుల రోజున‌...

క‌న్ను గీటే చిన్న ప్రోమోతో నేష‌న‌ల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన న‌టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ఒరు ఆధార్ ల‌వ్ అనే మ‌ల‌యాళ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ చేసిన న‌ట‌న

ద‌ర్శ‌కేంద్రుని చేతుల మీద‌గా 'ఇష్టం' ఫ‌స్ట్‌లుక్‌

నంది గ్ర‌హీత‌, 150 సినిమాల క‌ళా ద‌ర్శ‌కుడు అశోక్.కె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన మొద‌టి సినిమా `ఇష్టం` రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ తండ్రి పాత్ర‌లో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ.సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నివాసి టీజ‌ర్ ని లాంచ్ చేసిన సెన్సేషనల్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో న‌టించి మెప్పించిన శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా, వివియా, విద్య  హీరోయిన్స్‌గా , స‌తీష్ రేగ‌ళ్ళ ని ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం చేస్తూ గాయ‌త్రి