కుమారి 21 ఎఫ్ పై ఎన్టీఆర్ ట్వీట్స్..

  • IndiaGlitz, [Friday,November 20 2015]

సుకుమార్ ద‌ర్శ‌కుడుగా ఒక వైపు ఎన్టీఆర్ తో నాన్న‌కు ప్రేమ‌తో..సినిమా చేస్తూనే...మ‌రో వైపు నిర్మాత‌గా రాజ్ త‌రుణ్ తో కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. సుకుమార్ పై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ కుమారి 21 ఎఫ్ మూవీ చూసి సినిమా పై ట్వీట్ల వ‌ర్షం కురిపించాడు. ట్విట్ట‌ర్ లో అప్పుడ‌ప్పుడు స్పందించే ఎన్టీఆర్ కుమారి 21 ఎఫ్ మూవీ పై స్పందించ‌డం విశేషం.

కుమారి 21 ఎఫ్ హార్ట్ ట‌చ్చింగ్ స్టోరీ. చాలా బాగుంది. సుకుమార్ రైటింగ్ అద్భుతం అంటూ తెగ పొగిడేస్తున్నాడు. అలాగే హీరో రాజ్ త‌రుణ్, హీరోయిన్ హేబా ప‌టేల్ బెస్ట్ ఫ‌ర్ ఫార్మెన్స్..డైరెక్ట‌ర్ సూర్య ప్ర‌తాప్, దేవిశ్రీప్ర‌సాద్, ర‌త్న‌వేలు..వ‌ర్క్ గురించి ప్ర‌త్యేకించి అభినందించాడు యంగ్ టైగ‌ర్. కుమారి 21 ఎఫ్ పై ఎన్టీఆర్ ఈ రేంజ్ లో స్పందించ‌డం సినిమాకి చాలా ప్ల‌స్.

మ‌రి...ఎన్టీఆర్ ఇక నుంచి త‌న‌కు న‌చ్చిన ప్ర‌తి సినిమా పై స్పందిస్తాడో...లేక త‌న‌కు సంబంధించిన వాళ్ల సినిమాల పైనే స్పందిస్తాడో చూడాలి.

More News

శ్రీశాంత్ తో జతకడుతున్న శాన్వీ..

ఆదితో లవ్లీ, సుశాంత్ తో అడ్డా, విష్ణుతో రౌడీ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న హీరోయిన్ శాన్వీ. ఆ తర్వాత ఆశించిన స్ధాయిలో అవకాశాలు రాకపోవడంతో కాస్త తెరమరుగయ్యింది. ఇప్పుడు క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా నటించే సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందిపుచ్చుకుంది.

నో చెబుతున్న లక్ష్మీ

ఓ పాత్ర క్లిక్ అయిందటే..అదే తరహా పాత్రలు పుట్టగొడుగుల్లా అనేకం పుట్టుకొస్తాయి.

సమంత సందడంతా అప్పుడే

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా మూడు సినిమాలతో సమ్మర్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది తమిళమ్మాయి సమంత.

'కుమారి 21 ఎఫ్' మూవీ రివ్యూ

ఆర్యతో దర్శకుడుగా పరిచయమైన సుకుమార్ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. కుమారి 21ఎఫ్ తో సుకుమార్ తొలిసారి నిర్మాతగా మారాడు.

కమల్ హాసన్ పెర్ఫామెన్స్ థ్రిల్ కలిగించింది - మంత్రి కేటీఆర్

విశ్వనటుడు,లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా రాజేష్.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ఇంటర్నేషనల్ -శ్రీ గోకుళం మూవీస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చీకటిరాజ్యం'.