ఎన్టీఆర్ విల‌న్‌గా జ‌గ్గు దాదా

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

హీరోగా కంటే విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్న న‌టుడు జ‌గ‌ప‌తిబాబు. తాజా సమాచారం ప్రకారం ఈ సీనియర్ నటుడు ఎన్టీఆర్ చిత్రంలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనపడబోతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై  ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

గతంలో ఎన్టీఆర్, జగపతిబాబు ఇద్దరు కలిసి 'నాన్నకు ప్రేమతో'లో కలిసి నటించారు. ఆ చిత్రంలో కూడా జగపతిబాబు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలోనే కనిపించారు. మళ్లీ తారక్‌తో చేయబోయే సినిమాలో విలన్‌గా చేస్తుండటం గమనార్హం.

More News

రవితేజ అడ్వెంచర్

రవితేజ ఇప్పుడు రెండు సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోయే చిత్రానికి (‘నేల టికెట్’ అనే టైటిల్ వినపడుతుంది) సంబంధించిన షూటింగ్ జరుపుకుంటోంది.

నిఖిల్ చిత్రంలో హీరోయిన్‌గా....

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ హీరోగా సంతోష్ ద‌ర్శక‌త్వంలో

ప్రభుదేవా లక్ష్మి టీజర్ విడుదల

ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీ'.

ఈ నెల 18న వైజాగ్‌లో 'రంగ‌స్థ‌లం' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో

అనుష్కలాగే నయన కూడా..

టాలీవుడ్లో అనుష్క హీరోయిన్ ఓరియెంటెండ్ మూవీస్ తో దూసుకుపోతుంటే..