ప్రేమికుల రోజున‌...

  • IndiaGlitz, [Saturday,December 15 2018]

క‌న్ను గీటే చిన్న ప్రోమోతో నేష‌న‌ల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన న‌టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ఒరు ఆధార్ ల‌వ్ అనే మ‌ల‌యాళ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ చేసిన న‌ట‌న చూడాల‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఫిబ్ర‌వ‌రిలో ప్రియా ప్ర‌కాశ్ ప్రోమో విడుద‌లైంది. అయితే సినిమా మాత్రం విడుద‌ల కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది.

ఎట్ట‌కేల‌కు వ‌చ్చే ఏడాది ప్రేమికుల రోజు.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌వుతుంది యూనిట్ ప్ర‌క‌టించింది. ప్రియా వారియ‌ర్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను మ‌ల‌యాళంతో పాటు త‌మిళ‌, తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుద‌ల చేయ‌బోతున్నార‌ట.ఎట్ట‌కేల‌కు ప్రియా ప్ర‌కాశ్‌ను వెండితెర‌ పై చూడాలంటే ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు వేచి చూడాల్సిందే..

More News

ద‌ర్శ‌కేంద్రుని చేతుల మీద‌గా 'ఇష్టం' ఫ‌స్ట్‌లుక్‌

నంది గ్ర‌హీత‌, 150 సినిమాల క‌ళా ద‌ర్శ‌కుడు అశోక్.కె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన మొద‌టి సినిమా `ఇష్టం` రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ తండ్రి పాత్ర‌లో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ.సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నివాసి టీజ‌ర్ ని లాంచ్ చేసిన సెన్సేషనల్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో న‌టించి మెప్పించిన శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా, వివియా, విద్య  హీరోయిన్స్‌గా , స‌తీష్ రేగ‌ళ్ళ ని ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం చేస్తూ గాయ‌త్రి

చెప్పే చేస్తానంటున్న హీరోయిన్‌

ఇటీవ‌ల బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా ప‌దుకొనే ర‌ణ‌వీర్‌సింగ్‌ను.. ప్రియాంక చోప్రా నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్రియాంక చోప్రా చెల్లెలు.. హీరోయిన్ ప‌రిణీతి చోప్రా

మెహ‌రీన్... త‌న త‌ప్పేం లేద‌ట‌..

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను హీరోయిన్‌గా ప‌ల‌క‌రించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ‌రీన్ కౌర్‌.. వ‌రుస అవ‌కాశాలతో వెండితెర వ‌ద్ద సంద‌డి చేస్తుంది.