ఈసారి కూడా రీమేక్ సినిమాయేనా..

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల్లో బిజీ కానుండ‌టంతో చేతిలోని సినిమాల‌ను త్వ‌ర త్వ‌ర‌గా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని త‌ర్వాత సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ఎం.ర‌త్నం సినిమా చేస్తాడ‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా రీమేక్ సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

త‌మిళంలో విజ‌య్ హీరోగా న‌టించి థెరి(తెలుగులో పోలీస్‌) సినిమాను మ‌ళ్ళీ తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ప‌వ‌న్ గ‌త చిత్రం కాట‌మ‌రాయ‌డు కూడా రీమేక్‌. బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించ‌న ఫ‌లితం తెచ్చుకోలేదు. మ‌రిప్పుడు మ‌ళ్ళీ రీమేక్‌..అది కూడా తెలుగులో విడుద‌లైన సినిమానే రీమేక్ చేయ‌డం ఎందుకో అర్థం కావ‌డం లేదు..అభిమానులు ఆలోచ‌న‌లో పడ్డారు..

More News

'నిన్ను కోరి' థియేట్రికల్ ట్రైలర్ కు 8 మిలియన్ వ్యూస్

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'.

'రంగుల కల' ప్రారంభం

ఎల్.వి.మూవీ మేకర్స్ బ్యానర్పై కొత్త చిత్రం `రంగుల కల` సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వి.క్రాంతి కుమార్ దర్శక నిర్మాత. తొలి సన్నివేశానికి రాజ్కుమార్.ఎం. క్లాప్ కొట్టగా సిద్ధేశ్వర పీఠం స్వామి విశ్వదానంద కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

'వాసుకి' చిత్రానికిగానూ ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్న నయనతార

స్టార్ హీరోయిన్ నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `వాసుకి`. మలయాళ చిత్రం `పుదియ నియమం` చిత్రానికి అనువాద చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫ్యాన్సీ రేటుకు 'పిఎస్ వి గరుడ వేగ 126.18 ఎం' ఓవర్ సీస్ హక్కులు...

యాంగ్రీ యంగ్ మెన్ డా.రాజశేఖర్ కెరీర్లోనే 25 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు.

జూన్ 20న 'జయదేవ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ భారీ స్థాయిలో 'జయదేవ్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.