మరోసారి తల్లికి బిడ్డగా నటిస్తుంది...

  • IndiaGlitz, [Thursday,May 18 2017]

ఒక‌ప్పుడు హీరోయిన్స్ అంటే హీరో ప‌క్క‌న గ్లామ‌ర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కు ప్రాధాన్య‌త ఇచ్చేవారు. మ‌ధ్య‌లో హీరోయిన్స్ కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమ‌త‌మ‌య్యారు. కానీ ఇప్పటి ట్రెండ్ హీరోయిన్స్ గ్లామ‌ర్‌తో పాటు, పెర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్య‌త ఇస్తూ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్నారు.

అనుష్క‌, న‌య‌న‌తార‌, త్రిష, శ్రేయా శ‌ర‌న్‌ వంటి హీరోయిన్స్ ఇందులో ముందున్నారు. ఇది వ‌ర‌కు మాయ చిత్రంలో ఓ పాప‌కు అమ్మ‌గా క‌నిపించిన న‌య‌న‌తార ఇమైక నొడిగ‌ల్ అనే చిత్రంలో మరోసారి ఓ పాప‌కు త‌ల్లిగా క‌నిపించ‌నుంద‌ట ఈ చిత్రంలో ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్ విల‌న్‌గా న‌టిస్తుండ‌టం విశేషం.

More News

హీరో సుశాంత్ కు పితృ వియోగం

టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది.

మంచి కథతో వస్తే ఇతరుల డైరెక్షన్ లో కూడా సినిమాను నిర్మిస్తాను : పోలిచర్ల హరనాథ్

గతంలో హోప్, చంద్రహాస్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా రూపొందించిన చిత్రం ‘టిక్ టాక్’.

'వైశాఖం' పాటలు చాలా బాగున్నాయి. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నా నమ్మకం - పూరి జగన్నాథ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆర్.జె.సినిమాస్ కార్యాలయానికి విచ్చేసి 'వైశాఖం' పాటల్ని ప్రత్యేకంగా వీక్షించి

పోస్ట్ ప్రొడక్షన్ లో 'దండుపాళ్యం-2'

వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీగా 30 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

22న యూత్ ని ఆకట్టుకునే 'లవర్స్ క్లబ్' సినిమా టీజర్ లాంచ్

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో, భరత్ అవ్వారి నిర్మాతగా ధృవ శేఖర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర, పావని ,ఆర్యన్. పూర్ణి లు జంటగా మెట్టమెదటి సారిగా ఎమెషనల్ లవ్స్టోరి గా తెరకెక్కిన చిత్రం లవర్స్క్లబ్. ఈ చిత్రాన్ని ప్లాన్ ‘బి’ ఎంటర్ టైన్మెంట్స్ యరియు శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.